New Movie Releases : ఎదురులేని సుందరం...డాగ్ లవ్ అంటూ చార్లీ | June Releases | ABP Desam

2022-06-06 90

జూన్ రెండో వారంలో థియేటర్లలో సందడి చేయనున్న సినిమాల్లో ఫస్ట్ ప్లేస్ నాని, నజ్రియా కలిసి నటించిన అంటే సుందరానికి. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా జూన్ 10న సినిమా విడుదలవుతోంది.